Okinawa ipraise plus: ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.2,000తో బుక్ చేసుకోండి.

Okinawa ipraise plus: ఒకినావా కంపెనీ... అదిరిపోయే డిస్కౌంట్ ఇస్తోంది. మరి ఐప్రైజ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంటుంది. మైలేజ్, బ్యాటరీ, ఫీచర్లు అన్ని వివరాలూ తెలుసుకుందాం.