4. హైదరాబాద్‌లో 14.2 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.696.50. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలో సిలిండర్ల ధరలు పెరిగాయి. ఐదు నెలలుగా సిలిండర్ల ధరల్ని పెంచని ఆయిల్ కంపెనీలు ఇప్పుడు సామాన్యులకు సైలెంట్‌గా షాక్ ఇచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)