7. ఫిబ్రవరి 1న రూ.25, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25న రూ.25 మూడుసార్లు కలిపి ఒక్క నెలలోనే రూ.100 పెరిగింది. మార్చిలో రూ.25 సిలిండర్ ధర పెరిగింది. ఏప్రిల్లో సిలిండర్ ధర రూ.10 తగ్గింది. ఆ తర్వాత జూలైలో రూ.25.5, ఇప్పుడు ఆగస్టులో రూ.25 చొప్పున సిలిండర్ ధర పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)