హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

LPG Gas Cylinder Price: మళ్లీ పెరిగిన పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర... వారికి షాక్

LPG Gas Cylinder Price: మళ్లీ పెరిగిన పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర... వారికి షాక్

LPG Gas Cylinder Price | ప్రతీ నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరల్ని (Gas Cylinder Price) సవరిస్తూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ధర పెంచడం, తగ్గించడం అనేది అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలపై ఆధారపడి ఉంటుంది. ఈసారి కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్ని (LPG Price) పెంచాయి ఆయిల్ కంపెనీలు. కానీ సామాన్యులకు ఊరటనిచ్చాయి.

Top Stories