హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

New Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డ్స్, సిలిండర్ వరకు మారే 8 అంశాలివే

New Rules: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డ్స్, సిలిండర్ వరకు మారే 8 అంశాలివే

LPG Cylinder | వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. దీని వల్ల పలు అంశాలు మారబోతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి బ్యాంక్ కస్టమర్ల వరకు చాలా మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొంత మందికి ఊరట కలిగితే.. మరి కొంత మందిపై ఎఫెక్ట్ పడొచ్చు.

Top Stories