ఇదే సమయంలో రిలయన్స్ జియో 7.2లక్షల మంది కొత్త ఖాతాదారులను సంపాధించుకుంది. ఎయిర్ టెల్ కస్టమర్లలో 4.12లక్షల మంది పెరిగారు. రియలన్స్ జియో , ఎయిర్టెల్ సంపాధించుకున్న కొత్త కస్టమర్లలో ఎక్కువ మంది వోడాఫోన్ ఐడియా ఖాతాదారులే ఉన్నట్లుగా చెబుతున్నారు.(File Photo)