అంతేకాకుండా గిఫ్ట్ సిటీ బ్రాంచ్లో గ్లోబల్ కరెంట్ అకౌంట్ (మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు. డాలర్, యూరో, పౌండ్ వంటి విదేశీ కరెన్సీలో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు), గ్లోబల్ సేవింగ్స్ అకౌంట్ (ఎన్ఆర్ఐలు స్వల్ప కాలిక అవసరాల కోసం డబ్బులు దాచుకోవచ్చు. వడ్డీ లభిస్తుంది), టర్మ్ డిపాజిట్లు వంటి ఇతర సర్వీసులు కూడా పొందొచ్చు.