Home » photogallery » business »

NPS CALCULATOR SAVE NATIONAL PENSION SYSTEM SCHEME OFFERS UP TO RS 1 LAKH PENSION PER MONTH BY SAVING JUST RS 5000 PER MONTH KNOW HOW SS

Pension Scheme: నెలకు రూ.5,000 పొదుపు చేస్తే ప్రతీ నెలా రూ.1,00,000 పెన్షన్... స్కీమ్ వివరాలివే

Pension Scheme | కేంద్ర ప్రభుత్వం అనేక పెన్షన్ పథకాలను రూపొందిస్తోంది. కొన్ని పెన్షన్ స్కీమ్స్ పాపులర్ అయ్యాయి. వాటిలో ఓ స్కీమ్‌లో నెలకు రూ.5,000 చొప్పున పొదుపు చేస్తే ప్రతీ నెలా రూ.1,00,000 పెన్షన్ (Monthly Pension) పొందొచ్చు. స్కీమ్ వివరాలు తెలుసుకోండి.