UPI Payments: యూపీఐ పేమెంట్స్ ఆ సమయంలో చేయొద్దు.. NPCI ప్రకటన

ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. UPI చెల్లింపులు బాగా పుంజుకున్నాయి. దీంతో ట్రాఫిక్ బాగా పెరిగింది. కొన్ని రోజుల పాటు రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య అప్ గ్రేడ్ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించింది. అయితే, అది ఎన్ని రోజులనేది మాత్రం చెప్పలేదు.