దీని గడువు జూలై 31. ఇది నెమ్మదిగా దగ్గరపడుతోంది. ఇంకా రిటర్న్‌లు దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు నిర్ణీత గడువులోగా ఐటీఆర్‌ను దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి సమయాన్ని పొడిగించే విషయమై ఆ శాఖ ఎలాంటి సూచన చేయలేదు. గత అసెస్మెంట్ ఇయర్ (2021-22)లో దాదాపు 5.89 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేశారు.(ప్రతీకాత్మక చిత్రం)