Home » photogallery » business »

NOW UPI PAYMENTS CAN BE DONE FROM ABROAD ALSO THIS BANK STARTED SERVICE MK

UPI Payments: ఇకపై విదేశాల నుంచి మీ స్నేహితులకు UPI డబ్బు పంపే చాన్స్...ఇండస్ ఇండ్ బ్యాంక్ ద్వారా అవకాశం..

ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) ఇకపై విదేశాల్లో పని చేసే భారతీయులు తమ ఇళ్లకు డబ్బు పంపడాన్ని మరింత సులభం చేయడానికి క్రాస్-బోర్డర్ UPI ID చెల్లింపు సేవను ప్రారంభించింది.