Home » photogallery » business »

NOW UNIVERSAL PASS HOLDERS CAN BOOK THEIR TRAIN TICKETS ON UTS MOBILE APP SS

Indian Railways: గుడ్ న్యూస్... ఇక ఆ రైల్వే ప్రయాణికులు కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు

Indian Railways | యూనివర్సల్ పాస్ ఉన్నవారికి ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. యూనివర్సల్ పాస్ హోల్డర్లు రైల్వే కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా టికెట్లు బుక్ చేయొచ్చు. ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది. టికెట్లు ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.