4. యూఐడీఏఐ నియమించిన న్యాయనిర్ణేత అధికారులు ఈ ఫిర్యాదును పరిశీలించి విచారణ జరుపుతారు. ఆధార్ వివరాలు దుర్వినియోగం చేసినట్టు తేలినా, నియమనిబంధనల్ని సరిగ్గా పాటించకపోయినా కోటి రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. న్యాయనిర్ణేత అధికారుల నిర్ణయాలపై అభ్యంతరాలు ఉంటే సదరు సంస్థలు టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)