హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Indian Railways: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ.. ఇకపై వారికి ప్రత్యేకంగా సీట్లు

Indian Railways: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ.. ఇకపై వారికి ప్రత్యేకంగా సీట్లు

Indian Railway: మహిళా ప్రయాణికుల భద్రత కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) జిఆర్‌పి, జిల్లా పోలీసులు ప్రయాణికులకు భద్రత కల్పిస్తారు.