Home » photogallery » business »

NOW FARMERS CAN KNOW THE REASON AND CAN COMPLAIN IF THEY DO NOT GET PM KISAN 11TH INSTALLMENT AK

PM Kisan: మీకు పీఎం కిసాన్ నగదు రాలేదా ?.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పని చేయండి..

PM Kisan: పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి రూ. 6000 మొత్తాన్ని మూడు 4-నెలల వాయిదాలలో ఒక్కొక్కటి రూ. 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేస్తారు.