ఇకపోతే ప్రస్తుతం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌లో హోమ్ లోన్ వడ్డీ రేటు 8.6 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. కస్టమర్లు వారి వడ్డీ రేటును రెపో రేటుతో లింక్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ ఆప్షన్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. అందువల్ల ఈజీగా హోమ్ లోన్ పొందండి.