Home » photogallery » business »

NOTICES FOR PM KISAN BENEFICIARIES WHO GOT MONEY EVEN THOUGH THEY ARE NOT ELIGIBLE FOR SCHEME AK

PM Kisan: పీఎం కిసాన్ నగదు పొందిన రైతులకు షాక్.. వేలాది మందికి నోటీసులు

PM kisan: 2019 ఆదాయపు పన్ను ప్రకటనలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను తయారు చేశామని.. భారత ప్రభుత్వం జారీ చేసిన జాబితాలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంటుందని అన్నారు.