హోమ్ బ్రాంచ్ అకౌంట్లో కలిగిన వారికి నెలకు రూ.లక్ష వరకు చార్జీలు లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. నాన్ హోంబ్రాంచిలో రోజుకి రూ.25 వేల లావాదేవీల వరకు ఉచితం. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.150 వసూలు చేస్తారు. ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో నాన్ ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో జరిపే తొలి మూడు లావాదేవీలు ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)