Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ఏదో 2 నిమిషాల్లో తెలుసుకోండిలా

Aadhaar Card | ఆధార్ సేవలకు సంబంధించిన ఓటీపీ మీ మొబైల్‌కు రావట్లేదా? అసలు మీ ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారు? రెండు నిమిషాల్లో తెలుసుకోండి ఇలా.