ఇలా జరిమానా విధించిన రశీదులను ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో షేర్ చేశారు. రోడ్లపై స్టంట్లు చేసినా, లేదంటే రీల్స్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినా, బైక్పై హెల్మెట్ లేకుండా త్రిపుల్ రైడ్ చేయడం ఇలాంటి చేసిన రూల్స్ ప్రకారం చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.