South Central Railway: టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణం..? ఇది ఎంత వరకు నిజం..!
South Central Railway: టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణం..? ఇది ఎంత వరకు నిజం..!
South Central Railway: టికెట్ లేకుండానే రైలులో ప్రయాణించొచ్చనే వార్త ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్లాట్ ఫాం టికెట్ తో రైల్లో ప్రయాణించొచ్చనే ఉత్తర్వులు లాంటివి ఇవ్వలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైల్లో ప్రయాణించే అవకాశం లేదని, ఆ మేరకు కొత్త ఉత్తర్వులేవీ జారీ చేయలేదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ప్లాట్‌ఫాం టికెట్ తీసుకున్న ప్రయాణికులు రైల్వో టీటీఈ దగ్గరకు వెళ్లి టికెట్ తీసుకునే అవకాశం లేదని వివరణ ఇచ్చింది. ((ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
రైల్వే బోర్డు కానీ, జోనల్ రైల్వే ప్రధాన కార్యాలయం కానీ ఇలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణం చేయవచ్చని.. ప్లాట్ ఫాం టికెట్ ఉంటే సరిపోతుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భంగా రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం)