ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి సోలార్ కుకింగ్ స్టవ్స్ను పరీక్షించింది. చలి కాలం, ఎండా కాలం వచ్చినప్పుడు ఇలా ఎలా పని చేస్తాయో చూసింది. లెహ్ వంటి మంచు ప్రాంతాల్లో కూడా ఈ సోలార్ స్టవ్ ద్వారా వంట చేశారు. ఢిల్లీ, ఉదయ్‌పూర్, గ్వాలియన్ వంటి ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.