1. కరోనా వైరస్ మహమ్మారితో అంతా మారిపోయింది. ఒకప్పుడు రద్దీగా కనిపించిన రైల్వే స్టేషన్లు వెలవెలబోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైళ్లు నడిచినా ప్రయాణికుల రద్దీ తక్కువే. రైలు ప్రయాణించాలనుకునేవారు తప్పనిసరిగా కోవిడ్ 19 ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్ తీసుకురావాలని భారతీయ రైల్వే నిబంధన విధించిన సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)