Nissan Magnite: నిస్సాన్ మాగ్నైట్ కారు...ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మరో కొత్త కారును లాంచ్ చేసింది. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ Magnite ను నిస్సాన్ భారత మార్కెట్లో మంచి సేల్స్ సాధిస్తోంది. ఈ కారు ప్రారంభ ధర రూ.4.99 లక్షలు.