Nissan Kicks: నిస్సాన్ కిక్స్ SUVపై రూ.95,000 భారీ ఆఫర్.. మరికొన్ని రోజులు మాత్రమే

Nissan Kicks SUV: కార్ల కంపెనీలు ఎప్పుడోగానీ చక్కటి ఆఫర్లు ఇవ్వవు. ఆఫర్ వచ్చినప్పుడే కారు కొనుక్కుంటే... తక్కువ ధరకు లభిస్తుంది. మరి నిస్సాన్ కిక్స్ SUV ఆఫరేంటో తెలుసుకుందాం.