Nissan Kicks SUV: నిస్సాన్ కొత్త కారుపై రూ.80,000 డిస్కౌంట్... ఇలా పొందండి

Nissan Kicks SUV: నిస్సాన్ కంపెనీ కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందువల్ల డిస్కౌంట్లు ఇచ్చే ఆలోచన ఉండదు. కానీ ఆ కంపెనీ తాజాగా కిక్స్ SUVపై రూ.80,000 డిస్కౌంట్ ఇస్తోంది.