nissan kicks: ఈ కారు ధర రూ .9.49 లక్షల నుండి ప్రారంభమై 14.64 లక్షల వరకు ఉంటుంది. ఫిబ్రవరి నెలలో కంపెనీ రూ. 25 వేల నగదు తగ్గింపును అందిస్తోంది. 50 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 20 వేల లాయల్టీ బెనిఫిట్లతో పాటు మొత్తం రూ. 95 వేల ప్రయోజనాలను కస్టమర్లకు అందిస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)