NIRAV MODIS BAIL PLEA REJECTED BY LONDON COURT HIS LUXURY CARS GO ON AUCTION BA
PICS : అమ్మకానికి వచ్చిన నీరవ్ మోదీ కార్లు ఇవే..
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీకి చెందిన 13 కార్లను ఈడీ అధికారులు వేలం వేయనున్నారు. రోల్స్ రాయిస్ నుంచి పోర్షే వరకు పలు కాస్ట్లీ కార్లు ఉన్నాయి. వేలానికి వచ్చిన కార్లు ఇవే. మరోవైపు లండన్ కోర్టులో నీరవ్ మోదీ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది.