Salary Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది భారీగా జీతాలు పెంపు.. ఈ రంగాలవారికి ఎక్కువ..

Salary Hike: 2021లో 12 శాతం మంది ఉద్యోగులకు ప్రమోషన్లు లభించాయి. ఇక ఉద్యోగ నియామకాల విషయానికొస్తే దాదాపు 78 శాతం కంపెనీలు కరోనా ముందు నాటి పరిస్థితిలో నియామకాలు చేపడుతున్నట్టు వెల్లడించాయి.