అంతేకాకుండా జనవరి నెలలో కంపెనీ నెక్సన్ ఈవీ ప్రైమ్ ధరను రూ. 50 వేలు తగ్గించింది. అలాగే నెక్సన్ ఈవీ మ్యాక్స్ ధరను రూ. 85 వేలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ధర తగ్గింపు, డిస్కౌంట్ రెండింటినీ కలుపుకుంటే నెక్సన్ ఈవీ మ్యాక్స్‌పై రూ.1.65 లక్షలు, నెక్సన్ ఈవీ ప్రైమ్‌పై రూ. 1.40 లక్షలు తగ్గింపు వచ్చినట్లు అవుతుంది.