భారత దేశంలో ప్రధాన నగరాల్లో బంగార ఇవాళ్టి బంగారం ధరలు చూస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల బంగారం ధర 47 వేల 250 రూపాయలు ఉండగా.. 24 క్యారట్ల బంగారం ధర 51 వేల520 ఉంది.. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారట్ల బంగారు ధర 47 వేల 010 రూపాయలుగా కాగా.. 24 క్యారట్ల బంగారం ధర 49 వేల 010 రూపాయలుగా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్, విజయవాడ, లాంటి ప్రధాన నగరాల్లో తులం వెండి ధర 654 రూపాయలు ఉంది.. ఇక కొన్ని నగరాల్లో మాత్రం 622 రూపాయలకే వెండి దొరుకుతోంది. గత నాలుగు రోజులు రేట్లు తక్కువగా ఉన్నాయని.. న్యూ ఇయర్ రోజు బంగారం లేద వెండి కోనుగోలు చేయాలిన అనుకునే వారికి షాక్ అనే చెప్పాలి.