హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PF Account: పీఎఫ్ అకౌంట్‌ ఉందా? రూ.కోటికి పైగా పొందండిలా!

PF Account: పీఎఫ్ అకౌంట్‌ ఉందా? రూ.కోటికి పైగా పొందండిలా!

EPFO | ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ గురించి తెలిసే ఉంటుంది. పీఎఫ్ ఖాతా కలిగిన వారికి పలు ప్రయోజనాలు లభిస్తాయి. ఉచిత ఇన్సూరెన్స్, పెన్షన్, ఎమర్జెన్సీ సమయాల్లో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం వంటి ఫెసిలిటీలు ఉంటాయి. అయితే పీఎఫ్ అకౌంట్‌తో మిలియనీర్లు కూడా కావొచ్చు.

Top Stories