హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Three Wheels Electric Car: ఈ ఎలక్ట్రిక్ కారుకు 3 చక్రాలే.. సింగిల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి ఖమ్మం.. ధర కేవలం రూ.4 లక్షలే

Three Wheels Electric Car: ఈ ఎలక్ట్రిక్ కారుకు 3 చక్రాలే.. సింగిల్ ఛార్జ్ తో హైదరాబాద్ నుంచి ఖమ్మం.. ధర కేవలం రూ.4 లక్షలే

మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ కారు (Electric Car) విడుదల కానుంది. ఈ కారుకు మూడు చక్రలే ఉండడం విశేషం. అయితే.. ఈ కారు ధర కూడా చాలా తక్కువే. ఇంకా ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 200 కి.మీ ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.