బ్యాంకు ఖాతాదారులు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 12
ఒకవేళ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కెనెరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కస్టమర్లయితే.. ఈ విషయాలు మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 12
జులై 1 నుంచి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి కొన్ని రూల్స్ మారాయి. ఏటీెఎం రూల్స్‌తో పాటు మరిన్ని నిబంధనల్లో మార్పులు వచ్చాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 12
State bank of india: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఏటీఎం లావాదేవీలతో పాటు చెక్ బుక్ రూల్స్ మారాయి. ఇకపై ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ పది పేజీల చెక్ బుక్ కస్టమర్లకు బ్యాంక్ అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం )
5/ 12
State bank of india: ఒకవేళ మీకు మరో చెక్ బుక్ కావాలంటే జీఎస్టీతో పాటు రూ. 40 చెల్లించాలి. 25 పేజీల చెక్ బుక్ కోసం రూ. 75 చెల్లించాలి. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ చెక్ బుక్‌లో ఎక్కువ పేజీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం )
6/ 12
State bank of india: ఇప్పటివరకు ఎస్బీఐ ఏడాదికి 25 పేజీల చెక్ బుక్ అందిస్తోంది. అయితే జులై 1 నుంచి ఈ రూల్స్ మారిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం )
7/ 12
Canara Bank: కెనెరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌కు సంబంధించిన ఐఎఫ్ఎస్సీ కోడ్లు జులై 1 నుంచి మారాయి. సిండికేట్ బ్యాంక్ బ్రాంచీలు కెనెరా బ్రాంచ్‌లు మారనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం )
8/ 12
Canara Bank: ఉదాహరణకు సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ SYNB0003687 ఉంటే అది కాస్త CNRB0013687గా మారనుంది. (ప్రతీకాత్మక చిత్రం )
9/ 12
IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్ ప్రతి కస్టమర్‌కు 20 పేజీల చెక్ బుక్ ఇస్తుంది. ఇందుకు అదనంగా కావాలంటే ఒక్కో పేజీకి రూ. 5 చెల్లించాల్సి ఉంటుంది. అయితే అన్నీ ఐడీబీఐ బ్యాంక్ అకౌంట్లు ఛార్జ్ చేయబడవు. (ప్రతీకాత్మక చిత్రం )
10/ 12
Coroporation Bank ও Andhra Bank: కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ యూనియన్ బ్యాంక్‌గా మారాయి. ఈ బ్యాంక్ ఖాతాదారుల చెక్ బుక్‌లు, ఏటీఎం కార్డులు మారనున్నాయి. ఈ కస్టమర్లు కొత్త కార్డులు, చెక్ బుక్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం )
11/ 12
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్లు ఇచ్చింది. జులై 1 నుంచి ఈ కోడ్లు అమలులోకి వస్తాయి. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ కోడ్లు పని చేయవు. (ప్రతీకాత్మక చిత్రం )
12/ 12
Axis Bank: జులై 1 నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కోసం రూ. 5 బదులుగా రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం )