హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

New Rules in Railway: రైల్వే ప్రయాణికులకు గమనిక.. అమల్లోకి కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసుకోండి..

New Rules in Railway: రైల్వే ప్రయాణికులకు గమనిక.. అమల్లోకి కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసుకోండి..

New Rules in Railway: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ తాజాగా మరిన్ని కోవిడ్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులు రైలు ఎక్కిన తరువాత కొంత మొత్తం రుసుము చెల్లించి ప్రయాణం చేసేందుకు అవకాశం ఉండగా ఇక నుంచి వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను అనుమతించబో మని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

Top Stories