హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

PAN Card Rule: పాన్ కార్డ్ ఉన్నవారికి నేటి నుంచి కొత్త రూల్... వివరాలు ఇవ్వాల్సిందే

PAN Card Rule: పాన్ కార్డ్ ఉన్నవారికి నేటి నుంచి కొత్త రూల్... వివరాలు ఇవ్వాల్సిందే

PAN Card Rule | భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపేవారికి అలర్ట్. నేటి నుంచి కొత్త పాన్ కార్డ్ రూల్ అమల్లోకి వస్తోంది. ఇక పాన్ కార్డ్ హోల్డర్లు తమ వివరాలు వెల్లడించాల్సిందే. పాన్ కార్డ్ లేనివాళ్లకూ ఈ రూల్ వర్తిస్తుంది. పాన్ కార్డ్ లేనివాళ్లు తమ ఆధార్ కార్డ్ (Aadhaar Card) వివరాలు వెల్లడించాలి. ఆ రూల్ గురించి తెలుసుకోండి.

Top Stories