Hyundai i20 కొనాలనుకుంటున్నారా...అయితే కొత్త మోడల్ వచ్చేసింది...ధర ఎంతంటే...

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త i20 డిజైన్ పరంగానూ, సామర్థ్యంగానూ దూకుడుగా కనిపిస్తోందని ఆటో నిపుణులు చెబుతున్నారు. కారు వెనుక భాగం కూడా ప్రత్యేకమైనదని అంచనా వేస్తున్నారు.