స్టాక్ స్ల్పిట్లో భాగంగా రూ.10 ముఖ విలువ కలిగిన షేరు ఒక్క రూపాయి ముఖ విలువ కలిగిన షేరుగా మారనుంది. కంపెనీ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభాన్ని రూ. 0.12 కోట్లుగా నమోదు చేసింది. వార్షికంగా చూస్తే 100 శాతం పెరుగుదల కనిపించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ. 0.06 కోట్లుగా ఉంది.