ఎవరైనా డబ్బు సంపాదించాలనుకుంటే పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. కానీ దానిలో ఎలాంటి రిస్క్ లేకుండా చూసుకుంటారు. అలా అయితేనే పెట్టుబడి పెడతారు. శ్రమ తక్కువగా ఉండే విధంగా చూసుకుంటారు. ఇలాంటిదే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్న పోస్టల్ డిపార్ట్ మెంట్ లో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC) ఒకటి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)