7. అంటే 30 ఏళ్ల వయస్సు నుంచి నెలకు రూ.4,167 చొప్పున జమ చేస్తే వృద్ధాప్యంలో నెలకు రూ.19,000 చొప్పున పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ మీ వయస్సు 35 ఏళ్లు అయితే రూ.19,000 పెన్షన్ పొందేందుకు నెలకు రూ.7,100 జమ చేయాలి. ఒకవేళ మీ వయస్సు 40 ఏళ్లు అయితే రూ.19,000 పెన్షన్ పొందేందుకు నెలకు రూ.12,400 జమ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)