మొదట https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి, Farmers Corner ఎంపికపై క్లిక్ చేసి, ఆపై Beneficiary Statusపై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వివరాలు చూసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)