Money Tips: ఒకేసారి మీ చేతికి రూ.28 లక్షలు... పొదుపు రూ.100 నుంచి ప్రారంభిస్తే చాలు

Money Tips | మీరు భవిష్యత్తులో సంపద కూడబెట్టాలనుకుంటున్నారా? అయితే ఇప్పట్నుంచి పొదుపు చేస్తే చాలు. ఒకేసారి మీ చేతికి రూ.28 లక్షలు రావాలంటే ఎంత జమ చేయాలో తెలుసుకోండి.