హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Money Saving Tips: కోటీశ్వరులు కావాలంటే నెలకు రూ.1,000 పొదుపు చేసినా చాలు

Money Saving Tips: కోటీశ్వరులు కావాలంటే నెలకు రూ.1,000 పొదుపు చేసినా చాలు

Money Saving Tips | కోటీశ్వరులు కావాలన్న ఆశ అందరిలో ఉంటుంది. సంపాదన పెంచుకోవడం, పొదుపు మార్గం (Savings) పాటించడం ద్వారా కోటీశ్వరులు కావొచ్చు. కోటీశ్వరులు కావాలంటే వేలకు వేలతో పొదుపు ప్రారంభించాల్సిన అవసరం లేదు. నెలకు రూ.1,000 పొదుపు చేసినా చాలు కోటీశ్వరులు కావొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Top Stories