ఇంకా అశ్నిషా ఇండస్ట్రీస్ షేరు కూడా ర్యాలీ చేసింది. 1230 శాతం పెరిగింది. ఇంకా కేబీఎస్ ఇండియా స్టాక్ కూడా 1127 శాతం మేర పైకి చేరింది. సోనల్ అడెసివ్స్ షేరు కూడా 1087 శాతం మేర ర్యాలీ చేసింది. అలాగే బీకాయ్ నిర్వత్ షేరు కూడా 997 శాతం పైకి చేరింది. ఇలా షేర్లు అన్నీ భారీ లాభాలు ఇచ్చింది. అంటే ఈ షేర్లు అన్నీ రూ.లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌ను రూ. 10.97 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్యలో పెంచేశాయి.