ఈ కంపెనీ అటు విదేశీ మార్కెట్లో, ఇటు దేశీ మార్కెట్లో టెక్స్టైల్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందువల్ల ఇది టెక్స్టైల్ రంగ కంపెనీ. ఈ షేరు ధర స్టాక్ స్ల్పిట్, బోనష్ షేర్ల తర్వాత రూ. 3 దిగువకు పడిపొచ్చు. అందువల్ల స్టాక్ కొనుగోలు చేసే వారు ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందననే బేసిక్ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు.