Stock Recommendations | దీపావళి వచ్చేసింది. సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ముహురత్ ట్రేడింగ్ సెషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఇది ఈ రోజు సాయంత్రం 6.15 నుంచి 7.15 వరకు జరుగుతుంది. ఇన్వెస్టర్లు ముహురత్ ట్రేడింగ్‌ను చాలా శుభప్రదంగా భావిస్తారు. కొత్త సంవత్ ప్రారంభం అవుతుంది. అందుకే కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయాలని ఇన్వెస్టర్లు భావిస్తారు.
కోవిడ్ 19 తర్వాత డిమాండ్ పెరుగుతోంది. దీని వల్ల ఇండియన్ హోటల్స్ కంపెనీ మార్జిన్లు మెరుగుపడొచ్చని ఆయన పేర్కొంటున్నారు. ఈ షేరు హైయర్ టాప్ హైయర్ బాటన్‌ను ఏర్పరచిందని, స్టాక్ తన బుల్లిష్ ట్రెండ్‌ను కొనసాగించొచ్చని వివరించారు. ఏడాదిలో షేరు ధర రూ. 500కు చేరొచ్చన్నారు. ప్రస్తుతం షేరు ధర రూ. 255 వద్ద ఉంది. కాగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు రిస్క్ ఎక్కువగా ఉంటుందని గుర్తించుకోవాలి. అందువల్ల డబ్బులు పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.