Home » photogallery » business »

MULTIBAGGER STOCKS FOR 2025 IN TELUGU BAJAJ FINANCE SHARE PRICE TARGET FOR 2025 SJN

Multibagger Stocks : రూ. లక్ష పెట్టుబడితో రూ. 11 కోట్లు రిటర్న్ ఇచ్చిన షేర్.. ఏదంటే?

Multibagger Stocks : ఇక కరోనా సమయంలో నేల చూపులను చూసిన భారత స్టాక్ మార్కెట్.. అనంతరం బుల్ రన్ ను చూసింది. కరోనా వల్ల 2020 ఏప్రిల్ నెలలో 28 వేల దిగువకు పడిపోయింది కూడా. అయితే అనంతరం రెట్టించిన ఉత్సాహంతో గతేడాది 61 వేల మార్కును కూడా టచ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)