Stock Market | భారీ లాభాలు అంటే ఏంటో తెలుసా? రూ.లక్షకు రూ.2 లక్షలు వస్తే.. వావ్ అని అనుకుంటాం. అదే రూ. లక్షకు రూ. 5 లక్షలు ప్రాఫిట్ వస్తే.. వారెవ్వా అనేస్తాం. అదే రూ. లక్షకు రూ. 20 లక్షలు లాభం వస్తే.. నోరెళ్లబెడతాం. మైండ్ బ్లోయింగ్ అంటూ చెప్పుకుంటాం. అదే రూ. లక్షకు రూ. 50 లక్షల ప్రాఫిట్ వస్తే.. లక్ష్మీ కటాక్షం అని చెప్పుకోవాలి.