Home » photogallery » business »

MULTIBAGGER STOCK TURNS 1 LAKH TO 1 2 CRORE IN 19 YEARS LIQUOR COMPANY RADICO KHAITAN SHARE SK

Stock Market: లిక్కర్ కంపెనీ స్టాక్.. లక్ష పెట్టుబడికి ఏకంగా రూ.కోటి 20 లక్షల రిటర్న్స్

Multibagger stock: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారిలో చాలా మంది దీర్ఘ కాలిక లాభాల కోసమే ప్రయత్నిస్తుంటారు. అందుకే భవిష్యత్‌లో భారీగా లాభాలు తీసుకురావచ్చే అంచనాలతోనే కొన్ని కంపెనీల్లో పెట్టుబడి పెడతారు.