1. స్టాక్ మార్కెట్లో రూ.1,00,000 పెట్టుబడి పెట్టి ఒకట్రెండేళ్లు వెయిట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి? పెట్టుబడి పెట్టిన స్టాక్ పైన రిటర్న్స్ ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఒక్కోసారి పెట్టుబడి మొత్తం లాస్ కావొచ్చు. కానీ మల్టీ బ్యాగర్ స్టాక్స్ మాత్రం భారీగా రిటర్న్స్ ఇస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఓ స్టాక్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఆ స్టాక్ పేరు స్టీల్ స్ట్రిప్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఈ స్టాక్ ఏకంగా 800 శాతం పైనే రిటర్న్స్ ఇచ్చిందంటే మీరు నమ్ముతారా? ఈ స్టాక్‌లో గతేడాది రూ.1,00,000 పెట్టుబడి పెట్టినట్టైతే ఇప్పుడు రూ.8,00,000 పైనే రిటర్న్స్ వచ్చేవి. (ప్రతీకాత్మక చిత్రం)